Innovative False Ceiling System a Comparison with Gypsum, PVC & VOX Ceiling - Price, Color
House Construction Telugu House Construction Telugu
364K subscribers
1,037,825 views
0

 Published On Mar 16, 2021

ప్రస్తుతం మార్కెట్ లో అందుబాటులో ఉన్న సీలింగ్స్ అన్నింటిలో ఎక్కువ కాలం మన్నిక ఇవ్వడంతో పాటుఇతర సీలిగ్ ల కంటే మంచి ఫీచర్స్ కలిగిన VOX Soffit Infratop సీలింగ్ గురించి ఈరోజు వీడియోలో మీకు వివరించడం జరిగింది.

అంతే కాకుండా ఇతర రకాల సీలింగ్స్ అయిన (జిప్సం, pop, HPL మొ..) వాటి ధరలు, వాటిలో ఉండే ఉపయోగాలు, నష్టాలు కూడా ఈ వీడియో లో వివరించాను కాబట్టి వీడియో పూర్తిగా చూడడం వల్ల మీ ఇంటికి ఎలాంటి సీలింగ్ చేయించాలి అనే పూర్తి అవగాహన మీకు కలుగుతుంది.

VOX సీలింగ్ పూర్తిగా 100% వాటర్ ప్రూఫ్ దిన్ని మీరు నీళ్ళలో ముంచిన ఇంటి లోపల బయట ఎక్కడ ఈ సీలింగ్ చేసిన వాతావరణానికి ఇది పాడవదు. అంతే కాకుండా ఇతర సీలింగ్ లలాగా ఒకసారి ఒకే ఇంటికి చేయడం కాకుండా మీరు దిన్ని ఎప్పుడు కావాలి అంటే అప్పుడు మీ ఇల్లు, ఆఫీస్, స్కూల్, హాస్పిటల్ ఇలా ఎక్కడ కావాలి అంటే అక్కడికి సులబంగా మార్చుకోవచ్చు.

బయట చేసే ఏ సీలింగ్ లో కూడా మీకు వారంటీ ఉండదు కానీ VOX కంపెనీ 10 సంవత్సరాల వారంటీ ఇస్తుంది.

ఇంకా మీకు తెలియని ఎన్నో విషయాలు వీడియో లో వివరించాను అందువల్లే వీడియో లెంత్ పెరిగింది కానీ వీడియో పూర్తిగా చూడడం వల్ల మీ ఇంటి అందం పెంచుకోవడం మాత్రమే కాదు మీ డబ్బు దేనికి ఖర్చు చేయాలి అనే విషయం కూడా మీకు తెలుస్తుంది.

తప్పక పూర్తి వీడియో చూడండి.

Timestamp:

0:30 Advantages of VOX Ceiling
3:20 Available ceiling types
3:50 Gypsum ceiling uses & Drawbacks
5:40 Calcium silicate & cement-fiber ceiling
6:25 HPL ceiling details
7:30 Wooden ceiling
8:18 VOX infratop review
9:09 Fire safety
10:00 Locking system
11:10 PVC ceiling Advantages & Drawbacks
12:20 VOX Colors and Designs
14:09 Dimensions
14:35 Printing Technology
15:40 Installation process
18:45 Where to use vox infratop
20:25 PVC Ceiling vs other ceilings
21:00 VOX Price
22:15 PVC ceiling price
23:25 Conclusion


English Version:

Today's video explains to you about the VOX Soffit Infratop ceiling which has longer durability than all the ceilings currently available in the market and has better features than other ceilings.

Apart from this, other types of ceilings (gypsum, pop, HPL, etc.) are also explained in terms of their prices, their uses, and disadvantages.

VOX ceiling is completely 100% waterproof so it does not damage the sealed environment wherever you are inside the house immersed in water. Also, unlike other ceilings, you can easily change them to your home, office, school, hospital, etc. whenever you want.

You also have no warranty on any ceiling that is made outside but the VOX company gives a 10-year warranty.

I have explained many things in the video that you do not know so the video length has increased but by watching the video in full you will not only enhance the beauty of your home but also you will know what your money should be spent on.

Must watch the full video.

__________________________________________________

Please find the links for more details of the product:
Mobile & WhatsApp: +91 6366843663
Click here to send a message on WhatsApp: https://wa.link/eza8ut
E mail id: customercare@vox india.co
Website Link: https://www.voxindia.co/

__________________________________________________

Social Media Profile Links:

Youtube:    / @voxindia2018  
Instagram:   / vox.india.interior  
Linkedin: https://www.linkedin.com/company/vox-...
Facebook:   / vox.india.interiors  


#FalseCeiling #VOXceiling

show more

Share/Embed