Rama Laali Megha Shyama Lali in Telugu Lyrics II రామా లాలీ మేఘ శ్యామా లాలీ | MoonMusic
New Bhakti TV New Bhakti TV
119K subscribers
855 views
0

 Published On Apr 17, 2024

రామా లాలీ మేఘ శ్యామా లాలీ II MOST BEAUTIFUL SONG OF LITTLE RAMA

🤝 Don't forget to Subscribe 🔔 to Our Channel 👉:    • Rama Laali Megha Shyama Lali in Telug...  

Song: Rama Laali Megha Shyama Lali
Lyrics: Bhaktha Rama Dasu
Singer: Sai Ramya
Music: Venu & Ramya
Producer: Venkata Ramana Sepana
Lable: Moon Music

Telugu Lyric:
రామ లాలీ మేఘ శ్యామ లాలీ
తామరస నయన దశరథ తనయ లాలీ

రామ లాలీ మేఘ శ్యామ లాలీ
తామరసనయసా నయన దశరథ తనయ లాలీ

రామ లాలీ..రామ లాలీ
రామ లాలీ..రామ లాలీ

అచ్చా వదన ఆటలాడి అలసినావురా
బొజ్జలోపలరిగెదాక నిదురపోవరా

అచ్చా వదన ఆటలాడి అలసినావురా
బొజ్జలోపలరిగెదాక నిదురపోవరా

రామ లాలీ మేఘ శ్యామ లాలీ
తామరస నయన దశరథ తనయ లాలీ

రామ లాలీ..రామ లాలీ
జో జో రామ జో జో

జోల పాడి జోకొట్టితె ఆలకించెవు
చాలించమరి ఊరుకుంటే సంజ్ఞ చేసేవు

జోల పాడి జోకొట్టితె ఆలకించెవు
చాలించమరి ఊరుకుంటే సంజ్ఞ చేసేవు

రామ లాలీ మేఘ శ్యామ లాలీ
తామరసనయసా నయన దశరథ తనయ లాలీ

రామ లాలీ..రామ లాలీ
జో జో రామ జో జో

ఎంతో ఎత్తు మరిగినావు ఏమి సేతురా
ఇంతుల చేతుల కాకలకు ఏంతో కందేవు

ఎంతో ఎత్తు మరిగినావు ఏమి సేతురా
ఇంతుల చేతుల కాకలకు ఏంతో కందేవు

రామ లాలీ మేఘ శ్యామ లాలీ
తామరసనయసా నయన దశరథ తనయ లాలీ

రామ లాలీ మేఘ శ్యామ లాలీ
తామరసనయసా నయన దశరథ తనయ లాలీ

రామ లాలీ..రామ లాలీ
రామ లాలీ..రామ లాలీ

జో జో రామ జో జో
జో జో రామ జో జో
జో జో రామ జో జో

#RamaLaali #RamaLaaliMeghaShyamaLaali #రామలాలీ #మేఘ శ్యామ లాలీ

show more

Share/Embed